ఆకులు ముడుతగా పసుపు వర్ణంలో వస్తుంది లేత చిగురు పసుపు వర్ణంలో వస్తుంది దీనికి పరిష్కారం చెప్పండి sir please orgent
దీనికి పరిష్కారం తెలుపండి sir
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి పరిష్కారం తెలుపండి sir
కాయ మీద క్రాచ్ అయితున్నయి
నారింజ కలర్ పురుగు గు ఆకు మీద వాలుతుంది పూత పిందె బాగా రావడం లేదు ఆ నారింజ కలర్ పురుగు నివారణకు ఏ మందు కొట్టాలి
కాయల తొడిమ భాగంలోనూ కింది వైపు కుల్లిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
రాజశేఖర్ 21
4 సంవత్సరాల క్రితం
Panta: water milon. Problem yellow or white flies, Meeru water kattina tharuvatha gibralic acid,.1gram theesukoni dhanini koncham spirit lo gaani, alchohaal lo gaani kalipi, tharuvaatha 5 glass la neetilo kalipi tank ku 1glass choppuna posi spray cheyandi. Dheenilo acetamiprid, kalipi spray cheyavachu..
రాజశేఖర్ 21
4 సంవత్సరాల క్రితం
Idhi mokkapay neeru challetapudu koncham sprayinggum kalipi spray cheyuta manchidhi
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ రవి యాదవ్ Thrips Whiteflies నివారణకు Acetamiprid 15ml/15లీటర్లు నీటికి కలిపి spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి