పుచ్చకాయ ఆకులు ఇలా అవుతున్నాయి నారింజ కలర్ పురుగు వాలుతుంది ఏ మందు కొట్టాలి మరియు పూత పిందె బాగా రావడానికి కాయ బలంగా అవ్వడానికి ఏ మందు కొట్టాలి
నారింజ కలర్ పురుగు గు ఆకు మీద వాలుతుంది పూత పిందె బాగా రావడం లేదు ఆ నారింజ కలర్ పురుగు నివారణకు ఏ మందు కొట్టాలి
Venkat 603716
4 సంవత్సరాల క్రితం
Madhu Sriram Red Cotton Bug Leaf Miner Flies పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి