ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బూడిద తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

పుచ్చకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
బూడిద తెగులు - పుచ్చకాయ

పుచ్చకాయ పుచ్చకాయ

కాయ పెరగడం లేదు ఎందుకు

Eppatiki 55 days ayyindhi 12-61 and 20-20-20 vadina tharuvatha em vadali plz tel me

ఆమోదించండిఆమోదించవద్దు
V

రమేశ్ రాసాల 00:52:34 మరియు 13:00:45 లాంటి ఎరువులు వాడండి

1ఆమోదించవద్దు
K

హయ్ రమేష్ ఎకరాకు 30కిలోలు 13-40-13 (జైకీసాన్ కంపెనీ)వదలండీ బోరాన్ 2కిలోలు వదులు 60వ రోజులు నుండి 52-34 ఎకరాకు 30కిలోలు వేయండి

2ఆమోదించవద్దు
K

రమేష్ బూడిద తెగులు ఉన్నట్టుంది అక్రోబ్యాట్ +యమ్45 స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు
N

హాయ్ రమేశ్ రాసాల ,Powdery Mildew ...బూడిద తెగులు నివారణకు Karathane 200ml/ఎకరా కి వేయండి ... 13:00:45 100gm వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

K.Obireddy Technical chepandi

ఆమోదించండిఆమోదించవద్దు
V

HiNeetha M 100 gm for acer?

ఆమోదించండిఆమోదించవద్దు
R

Aries fertisol వాడండి ఏకరణకి 3 కేజీ లు వదలండి పక్క కాయ సైజ్ వెయిట్ పక్క వస్తుంది ...

2ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బూడిద తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

పుచ్చకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి