సార్ మేము ఎకరం పుచ్చకాయ తోట వేసాము పుచ్చకాయ పంట కు సంబంధించి మాకు ఏమీ తెలియదు మల్చింగ్ పేపర్ వేసి పుచ్చ తోట వేసాము ఆ తోట ఎదుగుదలకు సంబంధించి ఎలాంటి మందులు వేయాలి మాకు ఏమి తెలియదు ఎలాంటి తెగుళ్ళు వస్తాయో తెలియదు ఎలాంటి మందులు వేయాలి తెలియదు ప్రస్తుతం ఒక నెల రోజులు అవుతుంది చిన్న పురుగు తో ఆకు ముడత వస్తున్నది ఎలాంటి మందులు వేయాలి వాటి జాగ్రత్తలు చెప్పండి సార్
ఆకుముడత చిన్న ఎర్రటి పురుగు వస్తున్నది ఇప్పటివరకు పుచ్చకాయ తోటకు ఎలాంటి మందులు వాడలేదు తోట ఎదుగుదలకు వాటి తెగుళ్ల నుండి నివారణ గురించి సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్ మల్చింగ్ పేపర్ తో పుచ్చ తోట వేసి ఒక నెల రోజులు అవుతుంది సార్
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ch Kirankumar ,Red Pumpkin Beetle ...ఈ పురుగులు నివారణకు Dimethoate 364ml/ఎకరా కి పిచికారీ చేయండి ముడుత నివారణకు Fipronil 360ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి