Karbuja pantalo దౌని virus okkasari spry cheste saripothundaaa...leka malliii mallii sprey chhestuu undaala..
Kotha aakulapai akkadakkada yellow rangu machalu vastunnay
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిKotha aakulapai akkadakkada yellow rangu machalu vastunnay
మొద్దు తెగులు పట్టింది. తీగ పెరగడము లేదు ఇప్పటివరకు 40 రోజులు అయ్యింది. ఏదైనా మంచి మార్గం చూపండి.
ఆకుముడత చిన్న ఎర్రటి పురుగు వస్తున్నది ఇప్పటివరకు పుచ్చకాయ తోటకు ఎలాంటి మందులు వాడలేదు తోట ఎదుగుదలకు వాటి తెగుళ్ల నుండి నివారణ గురించి సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్ మల్చింగ్ పేపర్ తో పుచ్చ తోట వేసి ఒక నెల రోజులు అవుతుంది సార్
తరువాత ఆకులు ఎలా అయినవి. చిగురులు కూడా యండినట్లు అయినవి. నివారణకు ఏమి వాడాలి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603716
4 సంవత్సరాల క్రితం
Damodhar Downy Mildew of Cucurbits నివారణకు కర్జెట్ + స్ట్రేప్టోసైక్లిం తో పిచికారి చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి