పుచ్చకాయ చెట్టు. నీరు సక్రమంగా పోస్తున్నా కూడా చెట్టు ఎండిపోతుంది ఆకుల మీద తెల్లని గీతలు వొస్తున్నవి. కొత్తగా పూత రావడం లేదు వోచిన పూత రాలి పోతుంది. చెట్టు మంచిగా పెరగాలన్న కాతా మంచిగా కాయలన్న ఎం చెయ్యాలి ఎం మందులు వాడాలి
ఆకులో గీతలు. వెండి పోవడం. కొత్తగా పూత రాకపోవడం. వోచిన 1లేదా 2 పూతలు రాలిపోవడం జరుగుతుంది
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Hi Jinukuntla Vinod Kumar ,Leaf Miner Flies .... పూత బాగా రావడానికి Fantac plus ని 15ml/tank కి కలిపి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి