దోస పంట వేసి 25 రోజులు ఐనది. అమిస్టర్ టాప్ మరియు రీజెంట్ గోల్డ్ వాడినాను.
తరువాత ఆకులు ఎలా అయినవి. చిగురులు కూడా యండినట్లు అయినవి. నివారణకు ఏమి వాడాలి.
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండితరువాత ఆకులు ఎలా అయినవి. చిగురులు కూడా యండినట్లు అయినవి. నివారణకు ఏమి వాడాలి.
పుచ్చ చెట్లు తీగ పగిలి పోయింది ఎమందు వడలి
మాకు పరిష్కారం చూపండి
కాయ వంకర పోతుంది. ఆకులు మాడి పోయినట్టు వుంది. మాములుగా ముడుత వుంది.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati
41928
5 సంవత్సరాల క్రితం
Hi Khader Basha గారు,మీ పుచ్చపంటకు Downy Mildew of Cucurbits .కావున నివారణ చర్యలకు పైన ఉన్న ఆకుపచ్చరంగు లింక్ ని క్లిక్జ్ చేయండి. ధన్యవాదాలు.
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Khader Basha గారు , ఇది Pesticide Burn . నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న గ్రీన్ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి