తెల్ల దోమలు - పుచ్చకాయ

పుచ్చకాయ పుచ్చకాయ

R

పుచ్చ తోట వేశాము తామరపురుగు బాగా వుంది రీజెంటు వేపనూనె పిచికారీ చేశాము చావలేదు మూడు రోజుల తరువాత లాన్సర్ గోల్డ్ పిచికారీ చేశామూ చావలేదు ఏమి చేయాలి సలహా చెప్ప గలరు

తీగల చివర్లు ముడుచుకుని పోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Ramesh Anapaneni గారు ,మీ పంటను తెల్లదోమలు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసం Whiteflies ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Ramesh Anapaneni తీగజాతి మొక్కల లో తెల్ల దోమ, పచ్చ దోమ, పేనుబంక, తామర పురుగులు ఎక్కువగా ఉండే ఆకు కింద రసం పీల్చడం ద్వారా పై మూడుత & బొబ్బరి ముడత attack avutundi. ఈ problem లేత చిగుర్లు,లేత కొమ్మల పై ఎక్కువగా ఉండటం ద్వారా మొక్కలో growthing ఆగిపోతుంది & పూత పిందె ఎక్కువగా రాలుతుంది. control కోసం Psudomonas liquid 7 to 8 ml/ litter or 120 litter water lo 1 litter Psudomonas కలిపి 1 ఎకరానికి స్ప్రే ఇవ్వండి.( ఆర్గానిక్ పద్ధతిలో ) మీకు మల్చింగ్ with డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి డ్రిప్ ద్వారా TRYCODERMA liquid ట్రైకోడెర్మా లిక్విడ్ ఇవ్వండి ( వేరుపురుగు & శిలీంద్ర నాశని control కోసం ) 10 days లో control అవుతుంది. any information 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు
R

ట్రైకోడరమ సుడోమొనాస్ గింజలు పెట్టకమునుపే ఇచ్చామండి

ఆమోదించండిఆమోదించవద్దు
R

తెల్ల దోమలు కాదండీ తామరపురుగులు వున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Ramesh Anapaneni గారు , తామరపురుగులు నివారణకు ఫిప్రోనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంThrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

పుచ్చకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి