బోరాను 1కిలో, 2 ఎక్కారాలకి స్పెర్య్ చేశాను పంట ఇలా అయింది
ఆకు ముడతా పూత కనపడటం లేదు, కొన్ని చోట్ల పంట వెండిప్తునటు అనిపిస్తుంది
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకు ముడతా పూత కనపడటం లేదు, కొన్ని చోట్ల పంట వెండిప్తునటు అనిపిస్తుంది
Solution chapandi sir avaraina
Trips, pachadoma, penu bunka, downy
ఆకులు మడతలు వచ్చింది ఎం చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Srikanth Reddy Meeseva గారు , పుచ్చ పంటను తెల్లదోమలు ఆశించినవి. నివారణకు ఇమిడా క్లోప్రైడ్ 0.6 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Watermelon Mosaic Virus ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrikanth 21
5 సంవత్సరాల క్రితం
నేను వెస్ట్ డికమ్పోస్ వాడుతున్నాను దీని నుండి మైక్రోనుట్రేషన్ కూడా తయారు చేసి వాడుతున్న