పుచ్చకాయ(కరబుజ్) వాటర్ మిలన్ , పూత చిన్న పిందె ఉంది, పిందె కు చిన్న రాండ్రమ్ ఏర్పడింది దాన్ని ఓపెన్ చేస్తే లోపల నల్లగా ఉంది ఎం చేయమంటారు
పుచ్చకాయ(కరబుజ్) వాటర్ మిలన్ , పూత చిన్న పిందె ఉంది, పిందె కు చిన్న రాండ్రమ్ ఏర్పడింది దాన్ని ఓపెన్ చేస్తే లోపల నల్లగా ఉంది ఎం చేయమంటారు
Venkat 603706
5 సంవత్సరాల క్రితం
ఇది Melon Fruit Fly వలన జరుగుతుంది. నియంత్రణకు ఫెరోమోన్ ట్రాపులు ఎకరానికి 10 పెట్టండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిYalakala 27
4 సంవత్సరాల క్రితం
మా పుచ్చ తోట పుత దశలో చని పో తుంది దానికి సలహా కావాలి