దోస జాతి మొక్కలలో డౌనీ బూజు తెగులు (డౌనీ మైల్డ్యూ) - పుచ్చకాయ

పుచ్చకాయ పుచ్చకాయ

S

పుచ్చకాయ తీగకు మొద్దు తెగులు పట్టింది. దయచేసి నివారణ మార్గం చెప్పండి

మొద్దు తెగులు పట్టింది. తీగ పెరగడము లేదు ఇప్పటివరకు 40 రోజులు అయ్యింది. ఏదైనా మంచి మార్గం చూపండి.

1ఆమోదించవద్దు
V

హాయ్ Suresh Gk గారు , పుచ్చ పంటను తెల్లదోమ ఆశించినది. నివారణకు అసిటామిప్రైడ్ 1.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Whiteflies ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
V

మీ పంట Thrips Whiteflies మరియు Downy Mildew of Cucurbits తో సోకింది. నియంత్రణకు ట్రెసర్ + కెబ్రీయో టాప్ తో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Sefina BASF company +mervion fungiside

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి