Akulu mudatha, perugudhala ledhu
Mudatha akkuvaga vasthundhi perugudhala ledhu
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిMudatha akkuvaga vasthundhi perugudhala ledhu
ఆకు మీద ఎర్రటి పురుగు వాలుతుంది ఆకు కు మొక్కలు పడుతున్నాయి
కాయ మీద క్రాచ్ అయితున్నయి
మొద్దు తెగులు పట్టింది. తీగ పెరగడము లేదు ఇప్పటివరకు 40 రోజులు అయ్యింది. ఏదైనా మంచి మార్గం చూపండి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603716
5 సంవత్సరాల క్రితం
మీ పంట Thrips తో ఆశించింది. నియంత్రణకు కరాటే లేదా రీజెంట్ తో పిచికారి చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Meeniga Venkateswarlu గారు , మీ పంటను రసం పీల్చు పురుగులు ఆశించినవి. నివారణకు డైమిథోయోట్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం తెల్ల ఈగలు మరియు తామర పురుగులు ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు