మామిడి లో టెంక  తొలుచు పురుగు - మామిడి

మామిడి మామిడి

V

మామిడి చెట్లు ఈవిధంగా అవుతున్నవీ,పూత రావడం లేదు .ఏమి చెయ్యాలి?

మామిడి చెట్లు ఈవిధంగా అవుతున్నవీ,పూత రావడం లేదు .ఏమి చెయ్యాలి?

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Vijay Reddy Saaf 10gm/10లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి Potash 150gm వేసి నీరు పెట్టండి

ఆమోదించండిఆమోదించవద్దు
T

Dear Vijay Reddy how are you brother look if there is any attack of Mango Nut Weevil Mango Shoot Psyllid and Mango Shoot Borer attack dear

5ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
T

Spray dimethoate+coppor oxychloride and after 5 days spray planofix dear you can get good result dear Vijay Reddy 👌👌

5ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మామిడి లో టెంక తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మామిడి

నేను బంగణపల్లి ని ఎంచుకున్నాను. కానీ ఈ తెగుళ్ళు రావడం చాలా నష్టపోయాను. ఈ తెగులు బూడిద ఎర్ర రంగులో ఉంటుంది మరియు ఇది జిడ్డుగా గమ్ములా ఉంటుంది. లోపల చెదలు పట్టి తినేస్తాయి. దీనికి పరిష్కారం చూపండి.

ఈ తెగులు బూడిద ఎర్ర రంగులో ఉంటుంది మరియు ఇది జిడ్డుగా గమ్ములా ఉంటుంది. లోపల చెదలు పట్టి తినేస్తాయి.

మామిడి

చెట్టు ఎదగడం లేదు ఏమి చేయాలి

చెట్టు పోషకాలను గ్రహించడం లేదు ఏమి చేయాలి

మామిడి

Eee chettuki adho problem vundhi ? Ala cure avudho cheppandi

Kommalaki avevooo gaddalalaga form ayayeee

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి