ఇది పొటాషియం లోపము ఏనా?
ఆకుల అంచులు నుంచి ఎండుతున్నాయి. మొక్కలు చనిపోయేటట్టు ఉన్నాయి. పొలం లోని మొక్కలు అన్నీ ఇలానే ఉన్నాయి. మొక్కలు నాటి 1 నెల అవుతుంది.
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల అంచులు నుంచి ఎండుతున్నాయి. మొక్కలు చనిపోయేటట్టు ఉన్నాయి. పొలం లోని మొక్కలు అన్నీ ఇలానే ఉన్నాయి. మొక్కలు నాటి 1 నెల అవుతుంది.
ఆకులు కొమ్మలు ఎండిపోతున్నాయి
ఆకుల్లో సగభాగం ఎండిపోయి ఈవిధంగా అవుతున్నాయి ఇది ఏమి లోపం దీనికి పరిష్కారం చూపగలరు
మొక్క మొదలు నలుపు రంగు లో వుంది ఇగుర్లు రావడం లేదు any suggestions please
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Vedasree Potassium Deficiency Potash వేయండి Azoxystrobin 1ml/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNooka 5446
3 సంవత్సరాల క్రితం
మొక్కలు నాటేటప్పుడు మొక్క వేర్లు కున్న కవరు తీసి గుంతలో పెట్టి గట్టిగా తొక్కాలి. మట్టి లూజుగా ఉండకూడదు.మొక్కలు నాటేటప్పుడు ఏదో పొరపాటు జరిగింది. అంతే గాని మొక్కలు నాటిన నెల రోజులకే పొటాషియం లోపం కనిపించదు.
Chaitanya 13
3 సంవత్సరాల క్రితం
Me bore water test chepinchandi ..sodium, chloride, floride ekkuva ga vunna ala kavachu..
B.Sivasankar 0
3 సంవత్సరాల క్రితం
Edhi potasayam lopama .deeniki ami cheyali
Naveendegala 8
3 సంవత్సరాల క్రితం
లేదు మా మొక్కలు కూడా నాటిన 15 రోజులకే pottasium లోపం వచ్చింది