మామిడి ఆకులు ఈ విధంగా బోర్రలు పడి కమిరీ పొతున్నవి పరిష్కారం తెలుపగలరు
ఆకులు బొర్రలు పడటానికి గల కారణం తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు బొర్రలు పడటానికి గల కారణం తెలుపగలరు
ఆకులు పచ్చగా మారడం గుడ్ల లాగా ఉండటం ఆకులు తిని వేయడం లాంటివి కనిపిస్తున్నాయి చెట్లు కూడా సరిగా డెవలప్ కావటంలేదు వ్యాధి నివారణకు మంచి సందేశం ఇవ్వండి ప్లీజ్
Buuju tegulu povadaniki ....pinju kattadaniki ye mandulu kottali
Kommalu endi pothundhi nivarana charyalu telupa galaru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Moulali Kmls Anthracnose of Papaya and Mango నివారణకు Azoxystrobin 15ml/15లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి