మామిడాకుల పై నల్ల మచ్చలు
మామిడి తోటలో ఆకు నల్ల మచ్చలు ఏర్పడింది.దీనికి తెగులు నివారణ చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమామిడి తోటలో ఆకు నల్ల మచ్చలు ఏర్పడింది.దీనికి తెగులు నివారణ చెప్పండి
ఒకటి లేక రెండు చెట్లకి మధ్యమధ్యలో ఆకులు ఎండిపోవడం జరిగింది , మిగతా చెట్లని బాగానే ఉన్నాయి,మరి కొద్దిగా చెట్లు బలపడి మంచి కాపు రావటానికి ఏమైనా మందులు వాడాలో చెప్పవలసిందిగా కోరుచున్నాము ..
రెండు కాయ మధ్యలో ఉన్న నల్ల మచ్చ ఉంది దీని మధ్యలో నా తెల్లని గూడి వలె పురుగు ఉంది మరియు ఆ రెండు కాయల మధ్యలో బంక వలె ఉంది
Putha ende raluthunde
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ లక్ష్మీనారాయణ యాదవ్ Anthracnose of Papaya and Mango నివారణకు Azoxystrobin 10ml/10లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAshok 6
4 సంవత్సరాల క్రితం
Madam if u don't mine tell me brand names also plsss Neetha mam