ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫెర్టిలైజర్ బర్న్

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ఫెర్టిలైజర్ బర్న్ - మామిడి

మామిడి మామిడి

R

సపోటా మొక్క ఆకులు లేమన్ కలర్ అండ్ డాట్స్ వస్తున్నాయ్??

గేదెల ఎరువు,DAP,Potash,ఫార్ములా 4డేస్ బ్యాక్ వేసాను.తర్వాత 2 డేస్ బ్యాక్ ఫార్ములా 4 స్ప్రే చేశాను,ఫార్ములా 4 స్పార్క్ చేసాక ఆకుల పైన macchalu వస్తున్నాయి,సొల్యూషన్ చెప్పండి plz.

ఆమోదించండిఆమోదించవద్దు
N

Ramu Formula 4 ఎంత dose లో వేసారు ?

1ఆమోదించవద్దు
R

1 లీటర్ వాటర్ లో వన్ టీ స్పూన్ వేసి 3 నిమ్మకాయ మొక్కలకి అండ్ సపోటా మొక్కకి స్ప్రే చేశాను madam

ఆమోదించండిఆమోదించవద్దు
N

Ramu Fertilizer Burn Fertilizer dose ekuvaina ila avtundi

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Then what is the solution for this madam...

ఆమోదించండిఆమోదించవద్దు
K

Ramu I faced same problem.leave it.no harm to plant.

ఆమోదించండిఆమోదించవద్దు
R

Ok sir thank you..

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫెర్టిలైజర్ బర్న్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మామిడి

తెల్ల పురుగు మామిడి చెట్టుకి పట్టింది మరియు కొత్త ఆకు ని కతిరిస్థిన్నాయి ఏమి మందు వాడాలి?

తెల్ల పురుగు మామిడి చెట్టుకి పట్టింది మరియు కొత్త ఆకు ని కతిరిస్థిన్నాయి ఏమి మందు వాడాలి?

మామిడి

Modullu ila chala rojulugaa ila thella poda yerpadi kommalu yendi potunnai yemi cheya mantaru???

Kommalu yendi potunnai aakulu kommalu rendu akkada thella poda kada nunchi yendi potunnai...

మామిడి

మామిడిలో పిందెలు రాలుతున్నాయి దానికి నివారణ మార్గాలు తెలియజేయగలరు

పిందెలు బటాని గింజ సైజులో ఉండి రాలుతున్నాయి

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి