మామిడి ఆకు పై తేనె బంక ఉండి చిన్నచిన్న ఎగిరే పురుగులు ఉన్నాయి ఆకు పసుపు పచ్చ రంగులో ఉండి ముడుచుకుపోతుంది ఆకు ఎండి పోతుంది సలహా ఇవ్వగలరు
మామిడి ఆకు పై తేనె బంక ఉండి చిన్నచిన్న ఎగిరే పురుగులు ఉన్నాయి ఆకు పసుపు పచ్చ రంగులో ఉండి ముడుచుకుపోతుంది ఆకు ఎండి పోతుంది సలహా ఇవ్వగలరు
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Theertha Nd Aphids నివారణకు Flonicamid 1gm/3లీటర్లు నీటిలో కలిపి మొక్క పై స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSai
11
3 సంవత్సరాల క్రితం
Bayer confidor