మామిడి లీఫ్ వెబ్బెర్ - మామిడి

మామిడి మామిడి

S

ఏ రకం తెగులు. శాశ్వత పరిష్కారం కోరుతున్నాను.

మామిడి తోట 90% ఈ సమస్య ఉంది .

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ S.Ramu Mango Leaf Webber నివారణకు Quinolphos 20ml/10లీటర్లు నీటిలో కలిపి స్ప్రే చేయండి ... మరల 15 రోజులకు ఇంకొక స్ప్రే ఇవ్వండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

నమస్తే మేడమ్.నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ ఎండలకు మందు స్ప్రే చేయవచ్చా మేడమ్.

ఆమోదించండిఆమోదించవద్దు
S

ఈ సమస్యకు శాశ్వతపరిష్కారం లేదా?

ఆమోదించండిఆమోదించవద్దు
S

మాది , పక్క తోట కలిసి ఉంది. వారు మాతోపాటు మందు కొట్టకపోతె ఏమైన సమస్యా?

ఆమోదించండిఆమోదించవద్దు
S

మొత్తం 90 చెట్లు ఉన్నాయి. 23సంవత్సరాల వయస్సు.

ఆమోదించండిఆమోదించవద్దు
N

S.Ramu ప్రతి సంవత్సరం మొక్కలు కి మెయింటనెన్స్ అవసరం ....అందువలన మందులు వేయాల్సిందే ..పక్క తోట వాళ్ళు కూడా కొడితే ఇద్దరికీ మంచిదే ...

ఆమోదించండి1

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మామిడి లీఫ్ వెబ్బెర్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి