మామిడి మొక్కల ఆకులపై గుడ్లు లాగా ఉంటాయి ఆకులు వికృత రూపాల్లో మారుతున్నాయి ఆకులు తిని వేయడం లాంటివి ఉన్నాయి
ఆకులు పచ్చగా మారడం గుడ్ల లాగా ఉండటం ఆకులు తిని వేయడం లాంటివి కనిపిస్తున్నాయి చెట్లు కూడా సరిగా డెవలప్ కావటంలేదు వ్యాధి నివారణకు మంచి సందేశం ఇవ్వండి ప్లీజ్
Shaikh
662
4 సంవత్సరాల క్రితం
మామిడి మిడ్జ్ Rogor (cheminova) 2ml/liter
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Perugu Bharath Mango Midge నివారణకు Dimethoate 30ml/15లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి