Eee chettuki adho problem vundhi ? Ala cure avudho cheppandi
Kommalaki avevooo gaddalalaga form ayayeee
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిKommalaki avevooo gaddalalaga form ayayeee
కాండం మీద తల్లిని మచ్చలు వున్నాయి
చెట్టు మొత్తం ఈ విధంగా ఆకులు ఎండిపోయి కొమ్మ ఎండిపోతుంది ఈ ప్రాబ్లం ఏందో అర్థం కావడం లేదు.ఈప్రాబ్లం కి నివారణ చర్యలు తెలపగలరు.
రెండు కాయ మధ్యలో ఉన్న నల్ల మచ్చ ఉంది దీని మధ్యలో నా తెల్లని గూడి వలె పురుగు ఉంది మరియు ఆ రెండు కాయల మధ్యలో బంక వలె ఉంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ponnala Shravan Mango Malformation నివారణకు Carbendazim 2gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి Formula 6 2ml/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి