బొప్పాయి మరియు మామిడిలో పక్షి కన్ను తెగులు - మామిడి

మామిడి మామిడి

B

మామిడిలో కొత్త గా వచ్చిన చిగురు ఈ విధంగా వుంది ఎందుకు,నివారణ ఏమిటి

మామిడి చిగురు ఆరోగ్యం గా ఉండటానికి ఏ మందులు వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Barlapudi Murali Krishna Anthracnose of Papaya and Mango నివారణకు Azoxystrobin 25 SC 15ml/15లీటర్లు నీటికి కలిపి spray చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
E

Eswar

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మామిడి

Mango lo imidacloprud spray chesina tharwatha thenemanchu purugu poyindi kani aakul pai banka thaggaledu next

Next emi cheyyali dhaniki pariskaram emaina unda mango hopper kanipinchaledu kani aakula pai Manchu alage Chala ekkuvaga karuthundi

మామిడి

మామిడిలో మొక్క పెరగడం లేదు ఎండి పోతుంది

మొక్క పెరగడం లేదు మొక్కలో ఒక్క భాగం ఆరోగ్యంగా వుండి మరొక భాగం అకులు ఎం డి పోయె వునవి కాండం లోపలి భాగం నల్లగా మారింది ఆకుల పై మచ్చలు వచవి తరువాత వెందిపోతున్నవి

మామిడి

పూత కి భూజు అంటుకొని అందులో పురుగు ఉంటుంది పూత అంత కట్ అవుతుంది

పూత కి భూజు అంటుకొని అందులో పురుగు ఉంటుంది పూత అంత కట్ అవుతుంది

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి