Yedukapotundi madhya madhyalo
Kandam yendukapotundi madhamadhyalo chettuki saga bagam bagundi sagabagam Yendutundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిKandam yendukapotundi madhamadhyalo chettuki saga bagam bagundi sagabagam Yendutundi
తెల్ల పురుగు మామిడి చెట్టుకి పట్టింది మరియు కొత్త ఆకు ని కతిరిస్థిన్నాయి ఏమి మందు వాడాలి?
Akulu konchem erupu rangulo konchem nalupu rangulo vunnai, gongali purugu la vundi nallaga vundi
నమస్కారము... మా మామిడి తోటలోని చెట్టు ఆకులు ఎండిపోయిన విధంగా అవుతున్నాయి. అంతకు మునుపు ఉప్పు గా ఉన్న నీటిని సరఫరా చేసేవాళ్ళము.ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Venkatesh ,Mango Dieback Disease ...ఎండిన కొమ్మలు తీసేయండి ...తర్వాత bordeaux paste ని పూయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిT 11
4 సంవత్సరాల క్రితం
ప్రక్కన ఉన్న స్పీకర్ మాట్లాడండి మాటలు చక్కగా టైపు అయిపోతాయి
Bogaani 6
4 సంవత్సరాల క్రితం
Stem borer untundi stem ki holes untay vatilo chloriphyriphos plug cheyandi