ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మామిడి డైబ్యాక్ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
మామిడి డైబ్యాక్ తెగులు - మామిడి

మామిడి మామిడి

సి ఓ సి ముందు స్ప్రే చేసిన ఫలితం లేకపోయింది ఏమి రోగం వచ్చింది కొమ్మలు ఎండిపోయి ఆకులు ముడుచుకొని ఎండిపోతున్నాయి దీనికి సరైన మందు చెప్పండి ఏమి చేయాలో చెప్పండి

ఆకులు ముడుచుకొని ఎండిపోతున్నాయి ఇలా చెట్టంత ఎండిపోతుంది ఇంతకు ముందు మూడు చెట్లు ఎండిపోయిన అదేవిధంగా ఇచ్చేట్టు కూడా అయింది ఏమి చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు

యు.సురేందర్ గారు యూరియా ఏమైనా వేశారా నివారణకు రోకో 1.5 గ్రా లీటర్ నీటికి కలిపిపిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

యూరియా ఏమి వేయలేదు

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi యు.సురేందర్ ,Mango Dieback Disease ...copper oxy chloride 10gm/3లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందు కొట్టి పది రోజులైంది ఫలితంగా తెలియలేదు మరి ఏం చేయాలి ఏమన్నా ఎరువులు వేయాలి లేదా

ఆమోదించండిఆమోదించవద్దు
B

సార్ ఇదే విధంగా 100 మామిడి మొక్కలు నాటాను బాగా ఏపుగా పెరిగిన తరువాత కాయలు కాసే దేశంలో 80 మొక్క లు ఒక్కో కొమ్మ ఎండి పోతూ చని పోయినవి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మామిడి డైబ్యాక్ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి