మామిడి తోటలో చెట్టు ఆకులు ఎండిపోయినట్లు అవుతున్నాయి
నమస్కారము... మా మామిడి తోటలోని చెట్టు ఆకులు ఎండిపోయిన విధంగా అవుతున్నాయి. అంతకు మునుపు ఉప్పు గా ఉన్న నీటిని సరఫరా చేసేవాళ్ళము.ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి.
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినమస్కారము... మా మామిడి తోటలోని చెట్టు ఆకులు ఎండిపోయిన విధంగా అవుతున్నాయి. అంతకు మునుపు ఉప్పు గా ఉన్న నీటిని సరఫరా చేసేవాళ్ళము.ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి.
ఆకులు కొనలనుండి ఎండిపోతు పూర్తిగా ఆకు మొత్తం ఎండిపోతున్న ది .అటులనే కొమ్మ కూడా ఎండుతున్న ది.
మామిడి ఆకులు ఈ విధంగా ఉన్నాయి నివారణ తెలుపగలరు
చిగురుటాకులు అన్ని ఇలా అవుతున్నవి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Manejebem
124036
4 సంవత్సరాల క్రితం
Deficiência de Potássio If you click on the blue hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 😊😊😉
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Suresh Kumar Naidu ,Potassium Deficiency ...నివారణకు potassium వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNaveen
69
4 సంవత్సరాల క్రితం
Copper oxychloride 1ltr water ku 5gm kalipi chetu modatlo poyandi
Royyala
0
4 సంవత్సరాల క్రితం
మొక్క కొమ్మ లు ఎండిపోతున్నా యి.తర్వాత చెట్టు చనిపో తుంది.జా గ్ర త్త లు తె లి య జే యం డి.