చెట్టు బలపడి మంచి కాపు రావడానికి గల కారణాలు చెప్పండి
ఒకటి లేక రెండు చెట్లకి మధ్యమధ్యలో ఆకులు ఎండిపోవడం జరిగింది , మిగతా చెట్లని బాగానే ఉన్నాయి,మరి కొద్దిగా చెట్లు బలపడి మంచి కాపు రావటానికి ఏమైనా మందులు వాడాలో చెప్పవలసిందిగా కోరుచున్నాము ..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఒకటి లేక రెండు చెట్లకి మధ్యమధ్యలో ఆకులు ఎండిపోవడం జరిగింది , మిగతా చెట్లని బాగానే ఉన్నాయి,మరి కొద్దిగా చెట్లు బలపడి మంచి కాపు రావటానికి ఏమైనా మందులు వాడాలో చెప్పవలసిందిగా కోరుచున్నాము ..
chigurlu ravatam ledu
Putha ende raluthunde
ఆకుల్లో మార్పు మొక్క ఎదుదలలో తగ్గు ముఖం.. కొన్ని మొక్కలు ఆకులు తెల్లగా మరి ముడుచుకుపోవుతాం ఇంకొన్ని మొక్కల ఆకులు అడుగు భాగాన భోబ్బలు రావటం జరుగుతుంది. ఇంకొన్ని మొక్కలు చివరాలు మాడిపోతున్నాయ్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603696
5 సంవత్సరాల క్రితం
Madhusudhanreddy Mango Dieback Disease ఇ లింకును కిక్ చేసి వివరాలు కనుక్కోండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిజాగారపు 0
5 సంవత్సరాల క్రితం
మామిడి తోటల్లో కాపు బాగా రావాలంటే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తేలియ జేస్తారు అని కోరుకుంటున్న మామిడి రైతు విజయనగరం జిల్లా దత్తీరాజేరు మండలం జాగారపు కృష్ణ
Chandra 91
5 సంవత్సరాల క్రితం
Venkat Pawar. మామిడి తోటల్లో కాపు బాగా రావాలంటే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తేలియ చేయండి.
Ganendra 0
4 సంవత్సరాల క్రితం
Venkata Anna kalupu unnda niku Tegulu mariyu purugulu vaste tondaraga nivarana chye saripotundi