సపోటా లో ఇలా అవుతున్నాయి....చిగురులు....దయచేసి సహాయం చెయ్య గలరు
పాళీ పోయినట్టు అవుతున్నాయి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపాళీ పోయినట్టు అవుతున్నాయి
పొటాషియం లోపం నల్ల బూజు తెగులు తిండి బూజు తెగులు
ఆకులు మాడిపోయి ముడత పడి నల్లగా మారిపోతుంది... కొత్తగా వస్తున్న చిగురు లో కూడా కొద్దిగా నలుపు రంగు కనిపిస్తుంది..
ఇంతకుముందు ఈ మొక్కలకు మ్యాక్స్ మరియు lambda2. 5ec ట్రై చేశాను
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603696
5 సంవత్సరాల క్రితం
Ramakrishna S ఇది Iron Deficiency లా కనబడుతోంది. నివారణకు ఫెరస్ సలఫెట్ తో పిచికారి చెయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి