మా మామిడి తోట వేసి 1 సంవత్సరం మొక్క కి ఈ వ్యాధి దేని వల్లవచ్చింది నివారణ ఏమిటీ
ఆకుల్లో మార్పు మొక్క ఎదుదలలో తగ్గు ముఖం.. కొన్ని మొక్కలు ఆకులు తెల్లగా మరి ముడుచుకుపోవుతాం ఇంకొన్ని మొక్కల ఆకులు అడుగు భాగాన భోబ్బలు రావటం జరుగుతుంది. ఇంకొన్ని మొక్కలు చివరాలు మాడిపోతున్నాయ్
Manejebem
124036
5 సంవత్సరాల క్రితం
Hi చందు కుమార్ ఆజాద్ ! It looks like Antracnose em manga e mamão If you click on the blue hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 😊😊😉
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ చందు కుమార్ ఆజాద్ గారు , మొక్కలో Gall Mite ఆశించినది. నివారణకు డైమిథోయెట్ 2ml ను పిచికారీ చేయండి. ధన్యవాదాలు