తీక్షణమైన ఎండ తీవ్రత వలన టమాటా మాడిపోవడం - మామిడి

మామిడి మామిడి

G

మామిడి చెట్టు ఈ విధంగా ఆకులూ ఎండిపోయి ralipothunaie

మామిడి చెట్టు ఈ విధంగా ఆకులూ ఎండిపోయి ralipothunaie

1ఆమోదించవద్దు
V

హాయ్ Guntupalli Koteswararao గారు , మామిడి మొక్కలో Abiotic Sunburn వలన మొక్క చనిపోతుంది. తగినంత నీటిని రాత్రిపూట లేదా ఉదయం అందించండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Guntupalli Koteswararao  చీనీ నిమ్మ బత్తాయి &  మామిడి లాంటి crop   మొదళ్లలో FUNGAS & bacteria   effect వలన వేరుకుళ్లు problem  ఎక్కువగా ఉంటే ,  ఆకుల ఆకుల కిందికి వేలాడపడి  రాలిపోవటం  జరుగుతుంది & విపరీతమైన  ఎండు పుల్ల  వచ్చి , చెట్టు ఎండి పోయి చనిపోతుంది.   చెట్టు కి విపరీతమైన పూత ,  కాయ  వస్తుంది ,  కానీ  వచ్చిన  పూత&కాయ  చిన్న సైజు లోనే automatic   గా రాలిపోవడం ( flower drooping & fruit drooping )  జరుగుతుంది.  కంట్రోల్ కోసం Organic paddatilo   ట్రైకోడెర్మా  లిక్విడ్ ( Trycoderma liquid)  , 5 litter water lo 30ml Trycoderma liquid ni  కలిపి  చెట్టు వేరు   పాదుల్లోచల్లి  పై నుండి మల్చింగ్ వేసుకోండి. 10 days lo control  అవుతుంది. 7780245177  ( shiva kumar)  చెట్టు improvement  కోసం &  ఎక్కువ పూత కాయ రావడం కోసం Micro Nutrients Mixture ( SEA POWER  Extreme Energy)  నీ చెట్టు వేరు దగ్గర చల్లి   water ఇవ్వండి.

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి