3 సార్లు మందులు పిచికారి చెసిన మళ్ళీ ఇలా పురుగు లేత ఆకులను ఆశించి పంటను నాశనం చేస్తున్నాయి
3 సార్లు మందులు పిచికారి చెసిన మళ్ళీ ఇలా పురుగు లేత ఆకులను ఆశించి పంటను నాశనం చేస్తున్నాయి నివారణ తెలుపగలరు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి3 సార్లు మందులు పిచికారి చెసిన మళ్ళీ ఇలా పురుగు లేత ఆకులను ఆశించి పంటను నాశనం చేస్తున్నాయి నివారణ తెలుపగలరు
ఇలా మచ్చలు వచ్చి ఆయన్ను రాలిపోతున్నాయి అక్కడ అక్కడ మంగు కూడా ఉంది కాయతొలుచు పురుగుల బెడద కూడా తీవ్రంగా ఉంది నివారణకు ఏమి చేయాలో చెప్పగలరు
Bududha rangu akulu, banka laga oka rasam karuthundhi
1 సం వయస్సుగల మామిడి చెట్టు ఆకుకుపై బూజులా పనిపిస్తూ ఆకులు ముడుచుకుపోయి ఎండిపోతున్నాయి దయ చేసి పరిష్కరం చూపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati
41928
6 సంవత్సరాల క్రితం
Hi Naveen Gundaveni గారు,మీ మామిడి పంటకు కత్తెరపురుగు ఆశించినది.నివారణ మరియు సస్యరక్షణ పద్ధతులకు కింద ఉన్న ఆకుపచ్చరంగు లింకును క్లిక్ చేయండి.Fall Armyworm .అలాగే మీరు ఏ మందు వాడినది చెప్పండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVijay
54835
6 సంవత్సరాల క్రితం
హాయ్ Naveen Gundaveni , మామిడి పంటను ఆకు జల్లెడ గుడుపురుగు ఆశించినది. నివారణకు థయోడికార్బ్ 1గ్రామును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు
Shiva
1466
6 సంవత్సరాల క్రితం
Naveen Gundaveni 3 times chemical పద్ధతిలో స్ప్రే చేశారా ? ఆర్గానిక్ పద్ధతిలో forming చేస్తే result ఎక్కువ కాలం ఉంటుంది. ఆర్గానిక్ పద్ధతిలో forming చేయాలనుకుంటే Bactretial control కోసం Psudomonas liquid 8ml/ litter spray evvandi. problem control అవుతుంది. తక్కువ ఖర్చుతో improvement కనపడుతుంది. Psudomonas liquid కోసం దగ్గరలో అగ్రికల్చర్ ఆఫీసులో కనుక్కోండి. any information 7780245177