Mammi lo thanne purugu
Thene purugu vala kaalu Ramadan akola medha thene ralinatu anipichadam e samashaku parishkaram chepandi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిThene purugu vala kaalu Ramadan akola medha thene ralinatu anipichadam e samashaku parishkaram chepandi
నా భూమిలో మొత్తం 150-200 మామిది మొక్కలు పెట్టాను ప్రస్తుతం ముక్కలు ఆరు ft ఉన్నవి . మొక్కలు పెట్టి ఒక సంవత్సరం అవ్తుందీ నాకు వున్న సమస్య భూమి 2 రకాలుగా ఉందీ సౌదు భూమి రెగది భంక మొక్కల సరిగ ఎదగదమ్ లేదు కాగా ఎలా చనిపోతున్నవి.. 🙏 హెల్ప్ చెయ్యండి.....
కొన్ని మామిడి మరియు టెక్ చెట్లు చనిపోతున్నాయి, కారణం తెలుపగలరు. ఒక year old plants
మామిడి పిందెలు రాలిపోతున్నాయి ఏ మందులు వాడాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Bhoomalingam Patel గారు , మామిడి పంటను తేనె మంచుపురుగులు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసం Mango Hoppers ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPrasad 119
5 సంవత్సరాల క్రితం
garu tena manchu purugu nivaranaku ;{ 1 }ROGOR 2ml -1lt water ki ;next week 1lt-water ki imidacloprid 0.3ml+bavistin 1gm- choppuna spary cheyyali
D 80
5 సంవత్సరాల క్రితం
Spray monocrotphos 1.6 ml per litre