పొటాషియం లోపం - మామిడి

మామిడి మామిడి

D

మామిడిలో మొక్క పెరగడం లేదు ఎండి పోతుంది

మొక్క పెరగడం లేదు మొక్కలో ఒక్క భాగం ఆరోగ్యంగా వుండి మరొక భాగం అకులు ఎం డి పోయె వునవి కాండం లోపలి భాగం నల్లగా మారింది ఆకుల పై మచ్చలు వచవి తరువాత వెందిపోతున్నవి

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Duvasi Sridherkumar గారు , మామిడి పంటలో పొటాషియం పోషకలోపం ఉంది. నివారణ మరింత సమాచారం కోసం Potassium Deficiency ను క్లిక్ చేయండి. మొక్కపెరగడానికి బాగా మాగిన పశవుల ఎరువు మరియు యూరియా వేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
D

పిలకలు దగ్గర దగ్గగా వస్తునవి సార్ గజ్జి ముడత లాగ వుంది పరిష్కారం చెప్పండి సార్

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Duvasi Sridherkumar గారు , వీటి నివారణకు సాఫ్ అను శీలింద్ర నాశిని 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
P

1lt-water ki ,3gms కాపర్ ఆక్సీకోరైడ్; 1.5గ్రా బావిష్టన్; spray cheyyali

ఆమోదించండిఆమోదించవద్దు
S

సాఫ్ అనే మందు యొక్క కంపెనీ పెరు చెప్పండి సార్

ఆమోదించండిఆమోదించవద్దు
V

UPL company

ఆమోదించండిఆమోదించవద్దు
V

UPL company

ఆమోదించండిఆమోదించవద్దు
S

ధన్యవాదాలు సార్

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి