మామిడి లో టెంక  తొలుచు పురుగు - మామిడి

మామిడి మామిడి

M

కొత్తగా చుగురులు రావడంలేదు 4 సంవత్సరాలనుండి వచ్చిన బూజు వచ్చేస్తుంది పూత పూసిన రాలిపోతుంది

ఆకులు ముడుచుకుపోయి ఉంటున్నాయి కొత్తవి రావడంలేదు చెట్టు అంతా బూజు వచ్చేస్తుంది దీనిని ఎలా నివారించాలి

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Murali Mohan గారు , మామిడి పంటను ఆకు జల్లెడ గూడు పురుగు ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసంMango Shoot Borer ను క్లిక్ చేయండి . ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Maamidi chettuki pootha raavatledu, pakkinti chetlu 10days munde vachhinavi. Komma aakula chivaralu aarogyanga leka muduchku unnavi... suggest please

ఆమోదించండిఆమోదించవద్దు

బూజు గూడు పోవటానికి కరాటే 2ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి

ఆమోదించండి1

పూత రావడానికి సలఫర్ +నిట్రోబెంజన్ పిచికారీ చేయండి

ఆమోదించండి1

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మామిడి లో టెంక తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి