చెదపురుగులు - మామిడి

మామిడి మామిడి

K

సర్ మామిడిలో అక్కడక్కడ తెల్లగా అవుతోంది. ఏదైనా తెగులా,లేకా పురుగుల.నివారణ తెలియజేయగలరు

ఇంకా ఆకులు ఒక చెట్టుకు ఎండి పోతున్నట్టుగా ఉంది

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ కరుణాకర్ గారు , మామిడి పంటను పిండినల్లి ఆశించినది . నివారణకు ప్రొఫెనోఫాస్ 1.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంపిండ నల్లి ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండి1
K

సర్ ధన్యవాదాలు. కానీ ఒక సారి మళ్ళీ పరిశీలించి చెప్పండి సర్

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ కరుణాకర్ గారు , ప్రొఫెనోఫాస్ 1.5 ml మరియు వేప నూనె 5ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
V

Thanks for your upvotekarunaker tg

ఆమోదించండిఆమోదించవద్దు
T

sar mamidhi chettlu ku chedhulu padhuthunthi sar dhini nivarna cheyadam ela sar pls answers me pls

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Tilak Jotulappa , మామిడిలో చెదలు నివారణ మరింత సమాచారం కోసం Termites ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

చెదపురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి