మామిడి లో ఆకుల చివరికి భాగం ఎండి పోతుంది
ప్రస్తుతం మొక్క నాటి మూడు సంవత్సరలు అవుతుంది ఆకులు ఎండిపోతున్నాయి మరియు ఎదుగుదల లేదు
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రస్తుతం మొక్క నాటి మూడు సంవత్సరలు అవుతుంది ఆకులు ఎండిపోతున్నాయి మరియు ఎదుగుదల లేదు
Aakulu erraga avutunnayi
పసుపుకలర్ లో వున్నాయి
ఇలా మచ్చలు వచ్చి ఆయన్ను రాలిపోతున్నాయి అక్కడ అక్కడ మంగు కూడా ఉంది కాయతొలుచు పురుగుల బెడద కూడా తీవ్రంగా ఉంది నివారణకు ఏమి చేయాలో చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pullam
1
5 సంవత్సరాల క్రితం
My village beautiful chinukulu
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ కుమార్ గారు , మామిడి పంటలో పొటాషియం లోపం వల్ల ఆకు చివరులు ఎండిపోతున్నవి. నివారణకు పొటాషియం క్లోరైడ్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంపొటాషియం లోపం ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMallesh
431
5 సంవత్సరాల క్రితం
పోటాష్ క్లోరైడ్ స్ప్రే చేసి భూమిలో rps76 గుళికలు వేయాలి
John
14
5 సంవత్సరాల క్రితం
Vijay Raju sir number please
Venugopalreddy
21
5 సంవత్సరాల క్రితం
Please tell me what type of diesease
Venugopalreddy
21
5 సంవత్సరాల క్రితం
Some Plants was died by attack of above mentioned diesease
Chukka
0
5 సంవత్సరాల క్రితం
Please rectify problem in mango trees.
Sai
0
4 సంవత్సరాల క్రితం
We have plant mango trees before one year steams and leafs are drying down what should we do this disease please help me sir
Vijaykumar
11
4 సంవత్సరాల క్రితం
rps gulekalu ante ente