హెలికోవేర్పా గొంగళి పురుగులు - ద్రాక్ష

ద్రాక్ష ద్రాక్ష

A

మా ద్రాక్ష పంటకు మూడు రోజులు నుండి ఈ రకమైన పురుగు కనపడుతుంది. ప్రస్తుతానికి మొదటి స్థాయి లో ఉంది . దీనికి ఏదైనా పరిష్కారం చెప్పగలరు.

కొన్నిచోట్ల పురుగు ఆకును తింటుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Plantix User ,Helicoverpa Caterpillar ...నివారణకు coragen ని పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి