డౌనీ బూజు తెగులు (డౌనీ మైల్డ్ డ్యూ) - ద్రాక్ష

ద్రాక్ష ద్రాక్ష

C

ఆకులు ఎందుకు రాలిపోతున్నాయి.sir.madam

ఈ కాలంలో ఎందుకు ఆకులు రాలి పోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
C

ఈపుడే కొత్తగా పంట చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇ లాంటి సమయంలో ఆకు రాలటం జరుగుతుంది దీనికి పరిష్కారం చెప్పండి sir.madam.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Chedalasrinu551 ,Downy mildew అనే తెగులు సోకింది ...Downy Mildew ...మరింత సమాచారం కోసం పైన వున్న green లింక్ ని క్లిక్ చేయండి ...నివారణకు Mancozeb 2kg /ఎకరా కి పిచికారీ చేయండి ...

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

ఇంట్లో పెరిగే మొక్క అయితే మొదల్లో వేపపిండి -1kg వేయండి ,మజ్జిగ 2-3days పులియబెట్టి ,అందులో కొంచం కొబ్బరి నీళ్లు కలిపి మొక్క పై పిచికారీ చేయండి ...ధన్యవాదములు

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి