ద్రాక్షలో పక్షి కన్ను తెగులు - ద్రాక్ష

ద్రాక్ష ద్రాక్ష

S

నా యొక్క ద్రాక్ష పంట యందు కాత బాగుంది కానీ కాయలు పక్వ దశకి రాక ముందే పాలి పోయినట్లు వడలి పోతున్నాయి ఇంకా గుత్తి యందు అన్నీ కాయలు ఒకేసారి పక్వానికి రావడం లేదు

దయచేసి ఏదైనా నివారణ మార్గం తెలుపగలరు

31
M

Venkat Pawar. Sir

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Shivakumar గారు , మీ పంటను Anthracnose of Grape ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న గ్రీన్ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి