ఇలా, ఆకులు మొద్దు బారి, మొక్క ఎదుగుదల సరిగా లేదు, ఆకులు ముడతలు విడవడం లేదు?
ఆకులు ముడతలు రావడం, పసుపు రంగు రావడం, మొక్క అభివృద్ధి తగ్గి చనిపోవడం
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ముడతలు రావడం, పసుపు రంగు రావడం, మొక్క అభివృద్ధి తగ్గి చనిపోవడం
మినుము పంట 40రోజుల పేరు, పొగాకు లడ్డె పురుగు వలన 60శాతం ఆకులన్నీ తినేసింది. పూత కూడా పూర్తిగా పోయింది. ఈ పంట వస్తుందా లేదా వదిలేయాలా దయచేసి చెప్పండి.
ఆకులు కూరగాను పురుగు పట్టినట్టు వాడిపోయినట్లు ఉంటున్నాయి
బర్ధితెగులు వచ్చింది ఏమందు వాడాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Veera Thrips నివారణకు Fipronil 400ml/ఎకరా కి మరియు Fantac plus 200ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి