మినుము పంట తొలి దశలోనే ఏ మందు spray చెయ్యాలి?
TBG-104 విత్తనం వేసి 6 రోజులు అయ్యింది. అప్పుడే ఆకులకి రంధ్రాలు వస్తున్నాయి,కొన్ని మొక్కలు తుంచినట్లు విరిగి పొయ్యి ఉన్నాయి. మా చేను పక్కన సుబాబుల్ ఉన్నాయి,వాటి నీడలో మొక్కలు ఇంకా బయటకి రాలేదు. మేము ఇప్పుడు ఏ మందులు వాడాలో తెలియచేయగలరు. నేను జతపరచిన ఫోటోలని గమనించగలరు. ధన్యవాదాలు!
Venkat 603696
3 సంవత్సరాల క్రితం
Narendra Reddy Gade Flea Beetles నివారణకు డెల్టామేత్రిం తో పిచికారి చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి