మినుములపై తుప్పు తెగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

K

మినుము పంట 20 రోజులు అవుతుంది కానీ ఆకులు ముదురు రంగులో తుప్పు తీగలాగా వస్తుంది ఆకులపై

ఈ సమస్యకు పరిష్కారం తెలుపవలసినదిగా కోరుచున్నాము

1ఆమోదించవద్దు
N

హాయ్ Kondaru Sriniuasarao Rust on Blackgram నివారణకు Mancozeb 600gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి