పెసర మొక్కలలో నలుపు మచ్చలు , కలుపు గడ్డి జాతి మరియు పెద్ద ఆకు జాతి మొక్కలు నివారణకు మందు ను సూచించగలరు .
పెసర విత్తనాలు వేసి మూడు వారాలు అయింది నలుపు మచ్చలు వచ్చినవి అంతే కాకుండా కలుపు గడ్డి జాతి మరియు పెద్ద ఆకు జాతి మొక్కలు వున్నాయి. వాటి నివారణకు మందు ను సూచించగలరు .
Artur
79296
3 సంవత్సరాల క్రితం
Mancha-de-cercospora Rsalugolu
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిArtur
79296
3 సంవత్సరాల క్రితం
If you click on the green hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 🤠🌱