మారుకా మచ్చల పురుగు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

S

మినుము వర్షానికి పడిపోయింది పూత రాలిపోయింది మళ్ళీ పూత రావడానికి ఏ మందులు వాడాలి 56రోజుల పైరు tbg 104 రకం ఉన్న కాయలో పురుగు ఉంది

కాయలో పురుగు నివారణకు మరియు పడిపోయిన్న పైరు పూత కాపుకు రావడానికి ఏ మందులు వాడాలి 56 రోజుల పైరు tbg 104 రకం

2ఆమోదించవద్దు
N

హాయ్ Sk.Naresh Babu Atonik 250ml + Boron ని స్ప్రే చేయండి పూత, కాయలో పురుగులు కి Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి Spotted Pod Borer

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

Moter kroc nuvan 1across 200ml total 600ml

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి