పొగాకు గొంగళి పురుగు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

S

పొగాకు లాద్దే పురుగు 60శాతం ఆకులు తినేసాయి 40 రోజుల పేరు, రికవరీ అవ్తుంద కదా?

మినుము పంట 40రోజుల పేరు, పొగాకు లడ్డె పురుగు వలన 60శాతం ఆకులన్నీ తినేసింది. పూత కూడా పూర్తిగా పోయింది. ఈ పంట వస్తుందా లేదా వదిలేయాలా దయచేసి చెప్పండి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Sanjeeva Rayudu Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండ Tobacco Caterpillar

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

పొగాకు లద్దే పురుగు నివారణ యల చల యకువగ వుంది లర్విన్ and కొరోజన్ కోటను కని రిజల్ట్ లేదు యల

ఆమోదించండిఆమోదించవద్దు
P

25 to30 days field which spray s are used

ఆమోదించండిఆమోదించవద్దు
P

Holes is their for black gram

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మినుములు మరియు పెసలు

మినుము పంట వ్యక్తి 42 రోజులవుతుంది ఇక్కడ కనబడే ఫోటోలు ఏమి తెగుళ్లు. వీటికి ఏ మందులు స్ప్రే చేయాలి

మినుము పంట వ్యక్తి 42 రోజులవుతుంది ఇక్కడ కనబడే ఫోటోలు ఏమి తెగుళ్లు. వీటికి ఏ మందులు స్ప్రే చేయాలి

మినుములు మరియు పెసలు

Hi friends కాయ తొలుచు పురుగు కి ఏ chemicals వాడాలి?

ఫూత పిందె తినేస్తుంది...

మినుములు మరియు పెసలు

ఆకుముడత ఉన్నది మా పంట లో ఏ మందు కొట్టుకోవాలి. మరియు నీటి తడి కూడా ఎక్కువ అయినది

మా చేలో ఆకుముడత మరియ నీటి తడి ఎక్కువైనది ఏ మందులు పిచికారి చేసుకోవాలి

మినుములు మరియు పెసలు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి