మారుకా మచ్చల పురుగు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

R

మినుము పంట లో తయారైన బుడ్డలను ఈ విధంగా కొరికి తింటున్నాయి ఏమై ఉండొచ్చు సార్ సొల్యూషన్ చెప్పండి సార్

మినుము పంట లో తయారైన బుడ్డలను ఈ విధంగా కొరికి తింటున్నాయి ఏమై ఉండొచ్చు సార్ సొల్యూషన్ చెప్పండి సార్

1ఆమోదించవద్దు
R

Solution cheppandi sir

ఆమోదించండిఆమోదించవద్దు

పెంకు పురుగు అవును.దినికొరకు 4g గులికలు తవుడులొ కలిపినానబెటాలి కొంత సమయం తర్వాత వెదజల్లలి

1ఆమోదించవద్దు
N

హాయ్ Ramakrishna A Emamectin benzoate 80gm/ఎకరా కి స్ప్రే చేయండి Spotted Pod Borer

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి