ఫ్లీ పెంకు పురుగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

ఇది అల్చంత లు ఇలా అవుతుంది దీనికి ఏ మందు వాడాలి

ఆకులు కూరగాను పురుగు పట్టినట్టు వాడిపోయినట్లు ఉంటున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
C

లార్విన్ 1.2 gm per ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ తిరుపతి Flea Beetles నివారణకు Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి