చిక్కుడు జాతి మొక్కల్లో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

మినుము లో ఆకులపై మచ్చలు ఉన్నా యి నివారణోపాయాలు తెలపండి

ఎటువంటి కిటకాలు లెవు పంట వెరులు కుడ తెలుపురంగులొ ఉన్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ దతహరి Cercospora Leaf Spot of Legumes నివారణకు Mancozeb 600gm/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

లద్దేపురుగు కి ఏం మందుకొట్టాలి

11

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మినుములు మరియు పెసలు

మినుము లో వచ్చింది ఏ మందు వాడాలి?

దీనితో పాటుగా ఆకులు పసుపు గా మారి చిల్లులు పడినవి.దీనితోపాటు బూడిద రంగు రెక్కల కీటకం, కాయ లొపల తినే ఆకుపచ్చ పురుగు ఉన్నది.

మినుములు మరియు పెసలు

మినుము పంట 20 రోజులు అవుతుంది కానీ ఆకులు ముదురు రంగులో తుప్పు తీగలాగా వస్తుంది ఆకులపై

ఈ సమస్యకు పరిష్కారం తెలుపవలసినదిగా కోరుచున్నాము

మినుములు మరియు పెసలు

ఈ తెగులు గుర్తించి నివారణకు మందు తెలుపగలరు?

ఆకు చివర్ల నుండి మచ్చలు గా ఎండిపోతుంది

మినుములు మరియు పెసలు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి