ఇప్పుడు మినుము పూత దశలో ఉంది.ఇంకా చాలా పూత రాలి పోతుంది ఎ రసాయన మందు వాడాలో చెప్పండి..
పొలంలో వెళ్లిటప్పుడు చాలా దోమలు లేశున్నాయి .దీని నివారణ తెలియజయండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపొలంలో వెళ్లిటప్పుడు చాలా దోమలు లేశున్నాయి .దీని నివారణ తెలియజయండి
మినుము పంట 40రోజుల పేరు, పొగాకు లడ్డె పురుగు వలన 60శాతం ఆకులన్నీ తినేసింది. పూత కూడా పూర్తిగా పోయింది. ఈ పంట వస్తుందా లేదా వదిలేయాలా దయచేసి చెప్పండి.
మాపై రోజుల్లో ఇటువంటి తెగుళ్లు లేవు కేవలం పురుగులు మాత్రమే ఉన్నవి
Akulaki holes Baga padinavi sir pasupu ranguloki maruthunnavi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kondu Venkateswara Reddy పూత రాలకుండా ఉండడానికి 12:61:00+ boron ని స్ప్రే చేయండి Aphids నివారణకు Acetamiprid 40gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి