చిక్కుడు జాతి మొక్కల్లో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

S

మా పెసరపంటలో ఈ విధంగా అవుతుంది

ఆకుల పై మచ్చలు యెరూపడుతుంది దీని నివారణచర్యలు తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Sampthy Srinivas Cercospora Leaf Spot of Legumes నివారణకు Mancozeb 400gm/ఎకరా కి స్ప్రే చేయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Thanks medam

ఆమోదించండిఆమోదించవద్దు
P

Venkatesh

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మినుములు మరియు పెసలు

Ma minumu cenu vesi 40 rojulu avthundi.. Ela cenu motham ithundi m cheiysli

Ela avuthundi cenu motham a mandu kottali

మినుములు మరియు పెసలు

దీనికి పరిష్కారం తెలపండి

ఆకులు ముడుచుకు పోతూ ఉన్నాయి ఆకుల మీద పడుతున్నాయి పురుగులు కూడా ఉన్నట్టు గా కనిపిస్తున్నాయి సీతాఫలం తెగులు లాగా అనిపిస్తుంది నివారణ చర్యలు తెలపండి

మినుములు మరియు పెసలు

నమస్తే సార్ మినుము పంట లో ఇప్పుడిప్పుడే ఆశిస్తున్నా బూడిద తెగులు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు వాడాల్సిన మందులు వివరాలు తెలియజేయగలరు.

బూడిద తెగులు నివారణకు వాడాల్సిన మందులు

మినుములు మరియు పెసలు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి