తెల్ల దోమలు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

M

పెసరు ఇలా పసుపు రంగులోకి మారుతుంటాయి ఆకులు ఏ మందు పిచికారి చేయాలి తెలిసిన వారు చెప్పగలరు

ఆకులు ఇలా మారుతున్నాయి పెసరు మొత్తం పోత కాయ దశలో ఉంది

1ఆమోదించవద్దు
V

Mahesh పురుగుల నివారణకు ప్రోకలేం + బయోజాయిమ్ తో పిచికారి చెయండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Mahesh Mungbean Yellow Mosaic Virus ఈ వైరస్ ని తగ్గించడం కష్టం ..తెల్ల దోమలు ఈ వైరస్ వ్యాప్తికి కారకాలు ,వాటిని కంట్రోల్ చెయ్యాలి .. Whiteflies నివారణకు Thiomethoxam ని spray చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Urea 1 spare key 100g spray cheyali

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మినుములు మరియు పెసలు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి